వాతావరణం అంటే ఏమిటి : ద్రవ్యరాశి శరీరం చుట్టూ ఉండే వాయు పొరను వాతావరణం అంటారు. శరీరం యొక్క అధిక గురుత్వాకర్షణ పుల్ మరియు అల్పపీడనం కారణంగా, వాతావరణ పొర శరీరానికి జోడించబడి ఉంటుంది. కొన్ని గ్రహాలు వాటి వాతావరణంలో అనేక వాయువులను కలిగి ఉంటాయి.
తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా చలి కాస్త తగ్గుముఖం పట్టింది. చలి తీవ్రత తగ్గటం తో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దీ రోజుల క్రితం తెలంగాణలోనే ముఖ్యంగా ఉమ్మడి ప్రాంతాలతో పాటు ఏపీలోని వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రేపు వాతావరణం ఎలా ఉంటుంది
రేపు వాతావరణం గురించి అధికారులు పూర్తీ సమాచారాన్ని అందిస్తున్నారు.దీంతో పాటు పొగమంచు కూడా విపరీతంగా పెరిగిపోయింది .ప్రభుత్వం ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది . మల్లి మూడు రోజుల పాటు చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. రేపు వాతావరణం ఎలా ఉంటుంది అని వాటి గురించి సమాచారం వాతావరణ సిబ్బంది సమాచారం అందించటం జరుగుతుంది. ఉష్ణోగ్రత 2-4 డిగ్రీలు తగ్గుతుందని వివరించారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాంతాల్లో చలిగాలులు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు ఏపీలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
Tuesday | +25° | +13° | |
Wednesday | +25° | +14° | |
Thursday | +25° | +14° | |
Friday | +26° | +15° | |
Saturday | +23° | +11° | |
Sunday | +21° | +8° |