పుష్పక విమానం మూవీ రివ్యూ తెలుగు 2021 | ఆనంద్ దేవరకొండ

పుష్పక విమానం మూవీ రివ్యూ అండ్ రేటింగ్ పుష్పక విమానం సినిమా కామెడీ మరియు థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘన, గీత్ సైని, సునీల్, నరేష్ మరియు కిరీటి దామరాజు తదితరులు నటించారు. ఈ చిత్రానికి దామోదర్ దర్శకత్వం వహించారు. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దాశి, ప్రదీప్ ఎర్రబెల్లి సహ నిర్మాతలు. రామ్ పెప్పర్ సంగీతం అందించారు. కథ: చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే ఉపాధ్యాయుడు పెళ్లిపై ఎన్నో … Read more